VIDEO: 'అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం'

VIDEO: 'అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం'

E.G: అంగన్వాడీలు కనీస వేతనం కోసం శాంతియుతంగా విజయవాడలో ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని CPM జిల్లా కార్యదర్శి టి.అరుణ్, జిల్లా నాయకులు బి.పవన్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో అంగన్వాడీ వర్కర్లు & హెల్పర్ల నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. తక్షణమే ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.