'ది గర్ల్‌ఫ్రెండ్' కొత్త పాట వచ్చేసింది
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'. ఈ నెల 7న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని 'నీదే కథ' పాట లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పిస్తున్న చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించాడు.