VIDEO: కలెక్టర్ ప్రజావాణి‌కి మొత్తం 38 ఫిర్యాదులు

VIDEO: కలెక్టర్ ప్రజావాణి‌కి మొత్తం 38 ఫిర్యాదులు

WNP: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్లోని సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేడు ప్రజావాణికి 38 ఫిర్యాదులు వచ్చాయన్నారు.