శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నా మంత్రి అచ్చెన్నాయుడు
➢ జిల్లా యువతికి DSC ఫలితాలలో 13వ ర్యాంక్
➢ రణస్థలం మండలంలో గుడ్ బ్యాడ్ టచ్ లపై మహిళలకు అవగాహన కల్పించిన పోలీసులు
➢ పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆదాయం రూ.3,14,385