VIDEO: వెంకటాపురంలో జ్యూవెలరీ షాపులో పట్టపగలే చోరీ

VIDEO: వెంకటాపురంలో జ్యూవెలరీ షాపులో పట్టపగలే చోరీ

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని జై గణేష్ జ్యూలరీ షాపులో శనివారం గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. అరుగురు కిలాడీలు లేడీస్ వెండి పట్టీల బాక్స్‌ను దొంగిలించి పరారయ్యారు. ఈ చోరీ విలువ సుమారు రూ.1.50 లక్షలుగా అంచనా. ఘటన షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టరు.