కృషి సకిల కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

కృషి సకిల కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

J.G: లింగాలఘనపూర్ మండలం జీడికల్ గ్రామంలో ఎంపిక చేసిన 30 మంది 'కృషి సఖీల' శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం వల్ల పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం,జీవ వైవిధ్యాన్ని కాపాడడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయాన్నారు.