తిరుమలలో అన్యమత చిహ్నంతో వాహనం

తిరుమలలో అన్యమత చిహ్నంతో వాహనం

AP: తిరుమలలో అన్యమత చిహ్నంతో ఉన్న వాహనాన్ని భక్తులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆ వాహనాన్ని గుర్తించి ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఈ ఘటపై విజిలెన్స్ సిబ్బంది తిరుమల టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా తమిళనాడుకు చెందిన డ్రైవర్ గోబి, వాహన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.