VIDEO: 'సర్వేయర్లు తప్పనిసరిగా ఆ గ్రామంలో ఉండాలి'

VIDEO: 'సర్వేయర్లు తప్పనిసరిగా ఆ గ్రామంలో ఉండాలి'

KKD:రీ సర్వే జరిగే గ్రామాల్లో సర్వేయర్లు తప్పనిసరిగా ఉండి విధులు నిర్వహించాలని కలెక్టర్ షాన్మోహన్, జేసీ అపూర్వ భరత్ అన్నారు. అమరావతి నుంచి స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, సీసీఎన్ఏ జయలక్ష్మి రీసర్వే, పీజీఆర్ఎస్, పాసుపుస్తకాల పంపిణీపై వీసీ నిర్వహించారు. మంగళవారం కలెక్టర్, జేసీ హాజరయ్యారు. భూ రికార్డుల ప్రక్షాళన, పాసుపుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలన్నారు.