గెలుపు కంటే ప్రాతినిధ్యమే గొప్పతనం

గెలుపు కంటే ప్రాతినిధ్యమే గొప్పతనం

PDPL: క్రీడల్లో గెలుపు కంటే ప్రాతినిధ్యమే గొప్పతనం అని JNTU ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ అన్నారు. మంథని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్-14, అండర్-17 బ్యాడ్మింటన్ పోటీలను ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ప్రారంభించారు. ఆటల్లో గెలుపోటముల కంటే ప్రాతినిధ్యమే ముఖ్యమని, క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు.