VIDEO: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన MLA
అన్నమయ్య: చిట్వేలి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్, కడప జిల్లా కుడా ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు. రాజగుంట గ్రామపంచాయతీలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించగా, అనుంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్ర భవనాన్ని రిబ్బన్ కట్ చేసి శ్రీకారం చుట్టారు.