అవయవ దాన దినోత్సవ కార్యక్రమంలో మంత్రి

అవయవ దాన దినోత్సవ కార్యక్రమంలో మంత్రి

సత్యసాయి: రాజానగరం నియోజకవర్గంలో జరిగిన GSL 5 వరల్డ్ అవయవ దానం దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవ దాతల కుటుంబాలను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో, మానవతా విలువలను బలోపేతం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.