కోటక్ ఇంటర్నేషనల్ సిరీస్-2025ను ప్రారంభించిన మంత్రి

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కోటక్ ఇంటర్నేషనల్ సిరీస్-2025ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.