కాయితి తండాలో గ్రామ పంచాయతీ ఏకగ్రీవం
KMR: గాంధారి (M) కాయితి తండాలో సర్పంచి స్థానంతో సహా 8 మంది వార్డు సభ్యులంతా ఏకగ్రీవమయ్యారని తండా నాయకులు తెలిపారు. సర్పంచితో సహా వార్డు మెంబర్లకు ఒక్కొక్క నామినేషన్లు వచ్చాయన్నారు. సర్పంచి ST మహిళకు రిజర్వు కాగా సర్పంచ్ జరుప్ల నాజీ బాయి, ఉప సర్పంచ్, మంజ వెంకట్రావు, 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ప్రభుత్వ సహకారంతో తండా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.