హాంకాంగ్ అగ్నిప్రమాదం.. ముగ్గురు అరెస్ట్

హాంకాంగ్ అగ్నిప్రమాదం.. ముగ్గురు అరెస్ట్

హాంకాంగ్ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ముగ్గురు నిర్మాణ సంస్థ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే 55కు చేరగా 279 మంది గల్లంతు అయ్యారు. మరో 44 మంది పరిస్థితి విషమంగా ఉంది.