'అర్హులైన వారందరికీ ఇంటి పట్టా మంజూరు చేయండి'

'అర్హులైన వారందరికీ ఇంటి పట్టా మంజూరు చేయండి'

KRNL: అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా JC నవ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే జాయింట్ LP ఏమ్స్, కౌలు రైతు కార్డులపై సమీక్ష నిర్వహించారు.