శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత
NZB: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ జలశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు శనివారం 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ప్రస్తుతం 34,454 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అంతే మొత్తంలో దిగువకు వరదకు వదులుతున్నారు.