BREAKING: ఫలితాలు విడుదల

BREAKING: ఫలితాలు విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సీయూఈటీ(PG)-2025 ఫలితాలను రిలీజ్ చేసింది. దేశంలోని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు CBT విధానంలో పరీక్షలు జరిగాయి. మొత్తం 5,23,032 మంది పరీక్షలు రాశారు. అభ్యర్థులు దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీని ఎంట్రీ చేసి రిజల్ట్ తెలుసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని NTA ప్రకటనలో పేర్కొంది.