రజనీకాంత్‌కు అరుదైన గౌరవం

రజనీకాంత్‌కు అరుదైన గౌరవం

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ముగింపు వేడుకల్లో ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం, కేంద్ర మంత్రి మురుగన్ పాల్గొన్నారు. రజినీ మాట్లాడుతూ.. మనిషికి వంద జన్మలు ఉంటే, అన్ని సార్లు కూడా రజనీకాంత్‌గానే పుట్టాలనుకుంటానని అన్నాడు.