'జైలర్ 2' షూటింగ్‌పై సాలిడ్ అప్‌డేట్

'జైలర్ 2' షూటింగ్‌పై సాలిడ్ అప్‌డేట్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 'జైలర్ 2' మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌పై సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. దీని తదుపరి షెడ్యూల్‌‌లో నటుడు SJ సూర్య జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో నెగటివ్ రోల్‌లో ఆయన కనిపించనున్నారట. ఇక ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.