మైనార్టీలకు పెద్దపీట వేసింది మేమే: మంత్రి

మైనార్టీలకు పెద్దపీట వేసింది మేమే: మంత్రి

KRNL: రంజాన్ పండగను సోదరభావంతో అందరూ కలిసి మెలిసి చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ప్రభుత్వ అతిథి గృహంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మంత్రి భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉపవాసం వారికి మంత్రితో పాటు కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పండ్లు తినిపించారు.