ప్రజల ఐక్యతే పరిష్కారం: సీపీఐ జిల్లా కార్యదర్శి

ప్రజల ఐక్యతే పరిష్కారం: సీపీఐ జిల్లా కార్యదర్శి

అన్నమయ్య: బద్వేలులో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాలుగో మహాసభ జరిగింది. ఈ సందర్భంగా, దళితులపై జరుగుతున్న అన్యాయాలు, దాడులపై సీపీఐ జిల్లా కార్యదర్శి గాల చంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, సమసమాజం సాధించడమే తమ లక్ష్యమని, దళితుల ఐక్యతే దీనికి పరిష్కారమని ఆయన పిలుపునిచ్చారు.