వికలాంగుల జీవనోపాధి హక్కుపై దాడి

వికలాంగుల జీవనోపాధి హక్కుపై దాడి

నారాయణపేట జిల్లా కేంద్రంలో వికలాంగుల జీవనోపాధి హక్కుపై దాడికి నిరసనగా ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ-జీ రామ్ జీ బిల్లు పత్రాలను దగ్ధం చేయడం చేశారు. దీని ద్వారా వికలాంగులు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు.