'వేగంగా కేసులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి'

'వేగంగా కేసులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి'

KKD: జిల్లాలో వివిధ కోర్టు లలో సంబంధించిన కేసులు ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించే విధంగా న్యాయాధికారులు పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె .వెంకటరావు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు , అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో జిల్లాలో ఉన్న కేసుల పరిస్థితి పై ఆయన సమీక్షించారు.