అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి భూమిపూజ

KRNL: పత్తికొండలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్యాం కుమార్ ఇవాళ చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో అన్నా క్యాంటీన్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆర్డీవో భరత్ నాయక్, ఎంపీడీవో కవిత, ఈవోఆర్డీ నరసింహులు టీడీపీ నాయకులు, గ్రామ సచివాలయాల సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.