జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

JGL: ఈరోజు జగిత్యాల గాంధీ నగర్‌లో ఉన్న జె.ఎస్. రామ్‌వెల్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మికoగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉద్యోగుల హాజరు రిజిస్టర్ మరియు రికార్డులను తనిఖీ చేసి, చిన్న పిల్లల టీకా సెషన్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.