VIDEO: దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
VSP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'దిత్వా' తుఫాన్ రాగల 24 గంటల్లో తమిళనాడు-దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా ప్రయాణించనుంది.దీని ప్రభావంతో సోమవారం దక్షిణ కోస్తాలో 60 కి.మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలు ఉంటాయి.దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాధ కుమార్ పేర్కొన్నారు.