VIDEO: వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ..!

VIDEO:  వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ..!

KRNL: ఆస్పరి మండలం ములుగుందంలో వాల్మీకి మహర్షి విగ్రహా ఏర్పాటుకు గ్రామ పెద్దలు రామకృష్ణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ..  గ్రామస్తులు ఎన్నో ఏళ్ళ చిరకాల కోరిక అయిన వాల్మీకి విగ్రహ ప్రతిష్ట నేటికీ నేరవేరడం హర్షణీయమన్నారు. వాల్మీకుల్లో చైతన్యం వచ్చిందని, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా విద్యావంతులు కావాలన్నారు.