జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు
KRNL: వైసీపీ నాయకులు, మాజీ సీఎం జగన్‌పై, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ‘MAVIGUN' అని మరో డ్రామాకు తెరలేపరని విమర్శించారు. జగన్‌కు పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరిందని, ఆయనను వీలైనంత త్వరగా పిచ్చాసుపత్రికి తరలించాలని వ్యాఖ్యానించారు.