బైరోజు చంద్రశేఖర్‌ను సన్మానించిన ఎస్పీ

WNP: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి శిల్పకళా రంగంలో జిల్లాకు చెందిన శిల్పి బైరోజు చంద్రశేఖర్‌కు ప్రతిభా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా రాజశేఖర్‌ను ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విభిన్నరంగాల్లో ప్రతిభను సాధించిన కళాకారులు ఎంతోమంది ఉన్నారని పేర్కొన్నారు.