కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ కేసు కొట్టివేత
➢ రైతు సమస్యలను పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది: ఎంపీ ఈటెల
➢ వీరాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యనారాయణ
➢ కలెక్టరేట్‌లో బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి