రాఘవేంద్ర కాలనీలో ప్రమాదకరంగా కరెంటు పోల్..!

రాఘవేంద్ర కాలనీలో ప్రమాదకరంగా కరెంటు పోల్..!

MDCL: మల్కాజ్గిరి పరిధి సైనిక్ పూరి రాఘవేంద్ర కాలనీలో కరెంట్ పోల్ ప్రమాదకరంగా ఉందని స్థానికులు తెలిపారు. చుట్టుర ప్రాంతాలలో పిల్లలు ఎల్లప్పుడూ ఆటలాడుకుంటారని, అలాంటి ప్రాంతంలో కరెంటు పోలు వంగి ఉండటంతో ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. దీనిపై వెంటనే విద్యుత్ శాఖ స్పందించే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.