బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలాలి: కాపు సీతాలక్ష్మి

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలాలి: కాపు సీతాలక్ష్మి

BDK: జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ఈనెల 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేలాదిగా రావాలన్నారు.