VIDEO: పూడికతీత పనులు ప్రారంభించాలి: ఎమ్మెల్యే

VIDEO: పూడికతీత పనులు ప్రారంభించాలి: ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడలోని బేతవోలు ప్రాంతంలో ఎమ్మెల్యే రాము బుధవారం పర్యటించారు. చెరువులో నీరు నింపకపోవడంతో వల్ల స్థానికంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గతంలో చెరువులో నీటిని నింపే నార్త్ సైడ్ కాలువ పూర్తిగా పూడిక తీయకపోవడాన్ని గుర్తించారు. తక్షణమే పూడికతీత పనుల చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.