చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

* అల్లూరిలో ఘోరం బస్సు ప్రమాదంలో మృతి చెందిన చిత్తూరు వాసులు
* పెనుమూరు జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిన MEO వరలక్ష్మి
* రంగమహల్ థియేటర్లో బాలయ్య అభిమానుల సందడి  
* అఖండ-2 ప్రీమియర్ షో.. థియేటర్ వద్ద డాన్స్ చేసిన MLAలు గురజాల జగన్ మోహన్, మురళీ మోహన్