VIDEO: పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

VIDEO: పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

NGKL: నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామం జనరల్ అభ్యర్థికి రిజర్వేషన్ కేటాయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి మరో నాయకుడు నరసింహారెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతు ఇవ్వలేదని మనస్తాపంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బంగారయ్య పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.