షేక్ పేట ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ జామ్

షేక్ పేట ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ జామ్

HYD: షేక్ పేట ఫ్లైఓవర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు టోలిచౌకీ, నానల్ నగర్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్.45 ద్వారా ప్రయాణించాలని కోరుతున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించడంతో పాటు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.