BRS సీనియర్ నాయకురాలు మృతి

BDK: BRS సీనియర్ నాయకురాలు తూత నాగమణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ దిండిగల రాజేందర్‌తో కలిసి మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట మండలం వడ్లగూడెంలో నాగమణి భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి పార్టీకి ఎన్నో సేవలందించారని తెలిపారు.