రాజమండ్రిలో వినాయక చవితి శోభా..!

రాజమండ్రిలో వినాయక చవితి శోభా..!

E.G: రాజమండ్రి నగరంలో వినాయక చవితి శోభా సంతరించుకుంది. నగరంలోని డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, దేవీ చౌక్, కంబాల చెరువు సెంటర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వివిధ రకాల గణనాధుని విగ్రహాలు పరిమాణాలు, ఆకృతలతో ఆకట్టుకుంటున్నాయి. దీంతో విగ్రహాల విక్రయం జోరుగా కొనసాగుతుంది. పట్టణంలోని ప్రధాన సెంటర్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.