ప్రధానోపాధ్యాయుడికి సన్మానం

ప్రధానోపాధ్యాయుడికి సన్మానం

SRCL: కోనరావుపేట మండలం మరిమడ్ల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన పులి రాజు గౌడ్ బదిలీపై వెళ్తుండగా ఆయనను తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సంస్కృతక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం హెచ్ఎం తిరుపతి రావు, ఉపాధ్యాయులు గంగాధర్, శ్రీనివాస్, తరక్, చందు, తదితరులు పాల్గొన్నారు.