ఎట్టకేలకు ఆదోని పురపాలక సంఘం బడ్జెట్ ఆమోదం

ఎట్టకేలకు ఆదోని పురపాలక సంఘం బడ్జెట్ ఆమోదం

KRNL: ఆదోని పురపాలక సంఘం బడ్జెట్‌ను ఎట్టకేలకు YCP సభ్యులు ఆమోదం తెలిపారు. గురువారం ఛైర్ పర్సన్ లోకేశ్వరి అధ్యక్షతన 2026-27 రూ.96 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. మూడుసార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించగా.. ఈ ఏడాది మార్చ్ 17తో YCP కౌన్సిల్ పదవీకాలం ముగియనుండటంతో సభ్యులు ఎట్టకేలకు బడ్జెట్‌ను ఆమోదించారు.