కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ఉల్లంపల్లి ఐకేపీ కేంద్రంలోని వరిధాన్యంను దొంగతనం చేసిన గుర్తుతెలియని దుండగులు
☞ అందెశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
☞ జిల్లాలో రేపటి నుంచి 19 వరకు చలి తీవ్రత అధికంగా ఉండనుంది: వాతావరణ శాఖ అధికారులు
☞ అకాల వర్షాల వల్ల పంట నష్టపోవడంతో జమ్మికుంటలో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు