VIDEO: 'భక్తులకు బాబు పాలనలో రక్షణ కరువు'
ELR: నూజివీడు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. బాబు పాలనలో భక్తులకు రక్షణ కరువు అనే బ్యానర్ ప్రదర్శించారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావులు కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భక్తుల మృతికి కూటమిదే బాధ్యత అన్నారు.