మ్యాచ్‌ను వీక్షించిన ఎమ్మెల్యే
VZM: భారత్ - సౌత్ ఆఫ్రికా మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అదితి గజపతి రాజు వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా క్రికెట్‌లో ఇలాంటి ఉత్సాహభరితమైన క్షణాలు ప్రతి మహిళకు స్ఫూర్తినిచ్చేలా ఉంటాయని, ఈ ఫైనల్‌లో విజయం సాధించి వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకోవాలని కోరారు.