'భక్తి మార్గంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది'

'భక్తి మార్గంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది'

NRML: భక్తి మార్గంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న మహదేవ అన్నపూర్ణ దేవాలయం కాల భైరవ స్వామి వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.