VIDEO: లింగుపల్లిలో పశువులకు గాలికుంటు టీకాలు

VIDEO: లింగుపల్లిలో పశువులకు గాలికుంటు టీకాలు

SDPT: మిరుదొడ్డి మండలంలోని లింగుపల్లిలో సర్పంచ్ కిచ్చన్న గారి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు వేశారు. డాక్టర్ మౌనిక నేతృత్వంలో వైద్య సిబ్బంది సంతోష్, లక్ష్మణ్ ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్ హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.