పేకాట స్థావరంపై దాడి.. నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై దాడి.. నగదు స్వాధీనం

NLR: జిల్లాలోని కండాపురం గ్రామంలో కోమటిశెట్టి చంద్రశేఖర్ అనే వ్యక్తి షెడ్డులో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక ఎస్సై మల్యాద్రి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. 7గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.14.600 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.