గణపతి ఉత్సవాలు.. పోలీసుల సూచనలు

HYD: గణపతి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే భక్తి గీతాలను మాత్రమే వినిపించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు సూచించారు. డీజే లౌడ్ స్పీకర్లు ఏర్పాటు నిషేధం అని, శోభయాత్రలు, ర్యాలీలు, పాదయాత్రల నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలు రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాలపై కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.