కార్లతో నిండిన ఉప్పల్ రింగ్ రోడ్డు..!

కార్లతో నిండిన ఉప్పల్ రింగ్ రోడ్డు..!

MDCL:ఆర్టీసీ బంద్ ప్రకటించడంతో ఉప్పల్ రింగ్ రోడ్డు కార్లు, ప్రైవేట్ వాహనాలతో నిండిపోయింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి హనుమకొండ రూ.500, ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి తొర్రూరు వెళ్లడానికి రూ.400 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో చార్జీలు ఈ విధంగా ఉన్నాయని, పూర్తిగా బంద్ చేస్తే హనుమకొండకు రూ.700 వరకు పెరగొచ్చు.