'పౌర్ణమి సందర్భంగా భక్తులు పోలీసుల నిబంధనలు పాటించాలి'

'పౌర్ణమి సందర్భంగా భక్తులు పోలీసుల నిబంధనలు పాటించాలి'

ప్రకాశం: కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాలు, నదులు, బీచ్‌లు, చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నాగులుప్పలపాడు ఎస్సై షేక్. రజియా సుల్తానా బేగం తెలిపారు. ముఖ్యంగా పుణ్యస్నానాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు.