విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ సీఎం చంద్రబాబుని కలిసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు
➢ కొత్తవలసలో పర్యటించిన జేసీ ఎస్. సేధు మాధవన్
➢ ఎల్.కోటలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
➢ ఈ నెల 26న స్వీయ గణనపై అవగాహన ర్యాలీ: డీఆర్వో సత్తిబాబు